Truecaller: ఫోన్ కాల్స్ రికార్డ్ చేయాలా? ట్రూకాలర్ యాప్‌లో చేయొచ్చు ఇలా

Truecaller | ఇటీవల చాలా స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్‌ని రికార్డ్ చేసే ఆప్షన్ కనిపించట్లేదు. దీంతో స్మార్ట్‌ఫోన్ యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్ (Third Party Apps) కోసం వెతుకుతున్నారు. ట్రూకాలర్ యాప్‌లో కూడా ఫోన్ కాల్స్ రికార్డ్ (Call Recording) చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.