Tablet: రూ.20 వేల లోపు నోకియా, రియల్‌మీ ట్యాబ్లెట్స్... ఈ రెండింటిలో ఏది బెస్ట్?

Tablet | మీరు రూ.20,000 లోపు ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా? ఆన్‌లైన్ క్లాసులు, వీకెండ్‌లో సినిమాలు చూసేందుకు మంచి ట్యాబ్లెట్ కోసం వెతుకుతున్నారా? ఇటీవల ఇండియన్ మార్కెట్‌లో ఈ బడ్జెట్‌లో రిలీజ్ అయిన నోకియా టీ20 (Nokia T20), రియల్‌మీ ప్యాడ్ (Realme Pad) మధ్య తేడాలు తెలుసుకోండి.