Home » photogallery » technology »

WANT TO BUY SMARTPHONE WITH 6000MAH BATTERY AND 50MEGAPIXEL CAMERA KNOW ABOUT BEST MODELS UNDER RS 10000 SS

Smartphone Under Rs 10,000: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Smartphone Under Rs 10,000 | తక్కువ బడ్జెట్‌లో ఓ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? సెకండ్ ఫోన్‌గా తక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో రూ.10,000 లోపే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లభిస్తున్నాయి. ఆ స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకోండి.