Redmi 9A: రూ.7,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలా? ఈరోజే రెడ్‌మీ 9ఏ సేల్

Redmi 9A Sale | రూ.7,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? కాసేపట్లో రెడ్‌మీ 9ఏ సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, ఎంఐ హోమ్‌తో పాటు షావోమీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు. ఎంపిక చేసిన ఐసీఐసీఐ కార్డులపై ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.