Vivo Y73: వివో వై73 స్మార్ట్ఫోన్ స్మార్ట్ఫోన్ 9జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.20,990 కాగా ఆఫర్ ధర రూ.19,490. ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.3,000 డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది. వివో స్మార్ట్ఫోన్ కస్టమర్లకు మరో రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ కార్డుతో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.