3. రెడ్మీ 9 ప్రైమ్ స్మార్ట్ఫోన్లో 4జీబీ ర్యామ్ మాత్రమే ఉంటే పోకో ఎం2 మోడల్లో 6జీబీ ర్యామ్ ఉంది. పోకో ఎం2 స్మార్ట్ఫోన్లో 6.53 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Poco India)