అలాగే ఈఎంఐలో కూడా ఈ టీవీ కొనుగోలు చేయొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 7200 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఆరు నెలల వరకు మీరు టెన్యూర్ ఎంచుకోవచ్చు. ఈఎంఐ రూ. 25 వేలు దాకా పడుతుంది. పెద్ద స్క్రీన్‌తో ప్రీమియం స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ స్మార్ట్ టీవీ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు.