1. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) అక్టోబర్ 23న ముగియనుంది. ఈ ఏడాదికి ఇదే అతిపెద్ద సేల్. ఆఫర్లో ఏం కొనాలన్నా మరో 3 రోజులే అవకాశముంది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. వ్యూ బ్రాండ్‌కు చెందిన 55 అంగుళాల 4K స్మార్ట్ టీవీని బ్యాంక్ ఆఫర్స్‌తో కేవలం రూ.30 వేల లోపే కొనొచ్చు. (image: Vu India)
2. వ్యూ 55 అంగుళాల ప్రీమియం సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ ధర రూ.32,980. అమెజాన్ కూపన్‌తో రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్‌తో రూ.29,990 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈఎంఐ ద్వారా కొనేవారికీ ఆఫర్స్ ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.3,000 నుంచి ప్రారంభం అవుతుంది. (image: Amazon India)
3. వ్యూ 55 అంగుళాల ప్రీమియం సిరీస్ 4కే స్మార్ట్ టీవీ ఫీచర్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంది. డాల్బీ విజన్, హెచ్డీఆర్10 లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 2 మాస్టర్, 2 ట్వీటర్ స్పీకర్స్ ఉంటాయి. 40వాట్ సౌండ్ ఔట్పుట్ లభిస్తుంది. డీటీఎస్ సరౌండ్ సౌండ్, డాల్బీ ఆడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vu India)
5. వ్యూ 55 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9 + ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ లాంటి యాప్స్ ప్రీలోడెడ్‌గా వస్తాయి. ఇతర యాప్స్‌ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు. క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్‌గా లభిస్తుంది. (image: Vu India)