Home » photogallery » technology »

VPN USAGE HAS INCREASED IN INDIA KNOW DETAILS ABOUT WHAT IS VPN EVK

VPN Services: దేశంలో పెరిగిన వీపీఎన్ వినియోగం.. ఏమిటీ వీపీఎన్‌?

భార‌తదేశంలో ఇటీవ‌ల వీపీఎన్ వినియోగం బాగా పెరిగింది. చాలా మంది సైబ‌ర్ మోసాల నుంచి త‌ప్పించుకొనేంద‌కు వీపీఎన్‌ను ఉప‌యోగిస్తున్నారు. అంతే కాకుండా చాలా మంది ఓటీటీ లాగిన్ వివ‌రాల‌ను షేర్ చేసుకొంటున్నారని ప‌లు స‌ర్వేల్లో వెల్ల‌డించాయి. ఈ నేప‌థ్యంలో వీపీఎన్ అంటే ఏమిటీ ఆ వివ‌రాలు తెలుసుకుందాం.