Vodafone Prepaid Plan: రూ. 100లోపే Vi అన్‌లిమిటెడ్ ప్లాన్.. Jio, Airtel నుంచి కూడా ఇలాంటి ప్లాన్లు.. వివరాలివే

వొడాఫోన్ ఐడియా నుంచి కొత్తగా రూ. 99, రూ. 109 ప్లాన్లు విడుదలయ్యాయి. ఈ ప్లాన్ల వివరాలతో పాటు ఎయిర్టెల్, జియో నుంచి తక్కువ ధరకు లభించే ప్లాన్ల వివరాలు మీ కోసం..