హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Vodafone Idea: పెరిగిన వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు... నేటి నుంచే అమలు

Vodafone Idea: పెరిగిన వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు... నేటి నుంచే అమలు

Vi Prepaid Plans | ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని ఎయిర్‌టెల్ (Airtel) పెంచిన మరుసటిరోజే వొడాఫోన్ ఐడియా (Vi) కూడా టారిఫ్ పెంచుతున్నట్టు ప్రకటించింది. వొడాఫోన్ ఐడియా (Vi) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఈరోజు నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఏ ప్లాన్‌పై ఎంత ధర పెరిగిందో తెలుసుకోండి.

Top Stories