ఇంకా రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపొచ్చు. ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. అలాగే కస్టమర్లకు నైట్ డేటా బెనిఫిట్ ఉంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 వరకు ఉచిత డేటా పొందొచ్చు. ఈ సదుపాయం పలు ఇతర రీచార్జ్ ప్లాన్లపై కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ కింద వీఐ మూవీస్, టీవీ క్లాసిక్ యాక్సెస్ కూడా లభిస్తుంది.