టెలికాం రంగంలో గతంలో ఓ వెలుగు వెలిగిన Vodafone Idea ప్రస్తుతం ఎయిర్టెల్, జియోకు పోటీగా నిలవడమే లక్ష్యంగా అనేక ఆఫర్లను ప్రవేశ పెడుతోంది. ఎక్కువ మంది వినియోగదారులను తిరిగి తనవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా సంస్థ ఆఫర్లను తీసుకువస్తోంది. తాజాగా వోడాఫోన్ ఐడియా తీసుకువచ్చిన ఓ బెస్ట్ ఆఫర్ వినియోగదారులకు నిత్యం 3.5 జీబీ డేటాను అందిస్తోంది. ఈ బెస్ట్ ప్లాన్ వివరాలు మీ కోసం.. (ప్రతీకాత్మక చిత్రం)