హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

iPad: జబర్దస్త్ ఆఫర్.. రూ.30 వేల ఐప్యాడ్ ఉచితంగా పొందండిలా!

iPad: జబర్దస్త్ ఆఫర్.. రూ.30 వేల ఐప్యాడ్ ఉచితంగా పొందండిలా!

Vi | ఉచితంగానే ఐప్యాడ్ గెలుచుకునే అవకాశం ఒకటి అందుబాటులో ఉంది. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. లక్ ఉంటే మీకు ఉచితంగా ఐప్యాడ్ (iPad) లభించొచ్చు. ఇంకా అమెజాన్ (Amazon) గిఫ్ట్ వోచర్లు కూడా పొందొచ్చు. ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Top Stories