ఇక రూ. 3099 ప్లాన్ గురించి తెలుసుకోవాలంటే.. ఈ ప్లాన్ కింద రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. ఇంకా డిస్నీ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. అలాగే మిగతా బెనిఫిట్స్ అన్నీ కూడా లభిస్తాయి. వొడాఫోన్ ఎప్పటికప్పుడు ఇలాంటి ఆఫర్లు తీసుకువస్తూ ఉంటుంది. జియో, ఎయిర్టెల్ కాదని కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా కంపెనీ ముందుకు వెళ్తోంది.