హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Vi Data Leak: వొడాఫోన్ ఐడియా యూజర్ల డేటా లీకైందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ

Vi Data Leak: వొడాఫోన్ ఐడియా యూజర్ల డేటా లీకైందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ

Vi Data Leak | వొడాఫోన్ ఐడియా (Vi) యూజర్ల డేటా లీకైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. సుమారు 2 కోట్ల మంది యూజర్ల డేటా లీకైందన్న వార్తలతో వొడాఫోన్ ఐడియా యూజర్లలో ఆందోళన నెలకొంది. దీనిపై క్లారిటీ ఇచ్చింది కంపెనీ.

Top Stories