హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు Vodafone Idea బెస్ట్ ఆఫర్.. ఏకంగా 3.5GB డైలీ డేటా.. ప్లాన్ వివరాలివే

వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు Vodafone Idea బెస్ట్ ఆఫర్.. ఏకంగా 3.5GB డైలీ డేటా.. ప్లాన్ వివరాలివే

Vodafone Idea 409 Rupees Plan: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా మరో సంచలన ప్లాన్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 3.5 జీబీ డేటా లభిస్తుండడం విశేషం.

Top Stories