Vi Rs. 75 Offer: రూ.75కే వాయిస్, డేటా ప్లాన్.. లాంచ్ చేసిన వోడాఫోన్ ఐడియా

తాజాగా వోడాఫోన్ ఐడియా సంస్థ 75 రూపాయలకే వాయిస్ కాలింగ్ తో పాటు డేటా బెనిఫిట్ పొందే ప్లాన్ ను తీసుకొచ్చింది. తక్కువ ఆదాయాన్ని పొందే వారిని రీ కనెక్ట్ చేసేందుకు ఈ ఆఫర్ ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది