ఇది 18W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్‌తో కూడా వస్తుంది. Vivo Y77eలోని కనెక్టివిటీ ఎంపికలలో 4G, 5G, బ్లూటూత్, Wi-Fi, GPS, USB టైప్-సి పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అయితే దీనిని అత్యంత త్వరలో ఇండియాతో పాటు.. ఇతర దేశాల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)