Home » photogallery » technology »

VIVO Y21E SMARTPHONE AVAILABLE WITH RS 432 EMI OFFER KNOW PRICE AND SPECIFICATIONS SS

Vivo Offer: రూ.432 ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు... ఆఫర్ వివరాలివే

Vivo Offer | కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? వివో లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి. ఈఎంఐ ద్వారా స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఓ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.432 ఈఎంఐతో (Smartphone EMI Offer) కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.