హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Vivo Smart Phone: వివో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్ లాంచ్​.. వివోలో అతి తక్కువ ధర ఫోన్ ఇదే..

Vivo Smart Phone: వివో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్ లాంచ్​.. వివోలో అతి తక్కువ ధర ఫోన్ ఇదే..

Vivo Smart Phone: ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వివో నుంచి మరో ఎంట్రీ లెవల్​ స్మార్ట్​ఫోన్​ విడుదలైంది. ఇప్పటికే బడ్జెట్, ప్రీమియం వంటి విభాగాల్లో మెరుగైన మార్కెటింగ్ సాధించిన ఈ సంస్థ.. తాజాగా ‘వై’ సిరీస్​లో వై15ఏ (Vivo Y15A) స్మార్ట్‌ఫోన్​ను రిలీజ్​ చేసింది.

Top Stories