Vivo New Smart Phones: వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్స్.. నవంబర్ 22న మార్కెట్లోకి..
Vivo New Smart Phones: వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్స్.. నవంబర్ 22న మార్కెట్లోకి..
నవంబర్ 22 న చైనీస్ మార్కెట్లో Vivo X90 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త X90 సిరీస్‌లో X90, X90 Pro మరియు X90 Pro Plus వంటి మోడల్‌లు ఉంటాయని తెలుస్తోంది.
నవంబర్ 22 న చైనీస్ మార్కెట్లో Vivo X90 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త X90 సిరీస్‌లో X90, X90 Pro మరియు X90 Pro Plus వంటి మోడల్‌లు ఉంటాయని తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
Vivo X90 మరియు X90 మోడల్‌లు MediaTek Dimension 9200 ప్రాసెసర్‌తో పనిచేయనున్నాయి. అయితే X90 Pro Plus మోడల్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఇప్పటికే వివిధ టీజర్లు విడుదల కాగా.. X90 సిరీస్‌లో చేజ్ ఆప్టిక్స్ మరియు D కోటింగ్ కెమెరాతో అందించబడుతుందని కంపెనీ వెల్లడించింది. కొత్త స్మార్ట్ఫోన్లు Vivo యొక్క V2 చిప్‌తో అందించడబడుతుంది. (image: Vivo India)
4/ 7
Vivo X90 సిరీస్‌లో BOE స్క్రీన్, 120W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు ఆరిజిన్ OS 3 ఉంటాయి. Vivo X90 Pro మరియు X90 Pro Plus మోడల్‌లు లెదర్ లాంటి బ్యాక్ మరియు మెటల్ స్ట్రిప్‌తో వస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
కెమెరా విషయానికి వస్తే.. Vivo X90 Pro ప్లస్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 50MP పోర్ట్రెయిట్ కెమెరా అండ్ 64MP ఓమ్నివిజన్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఇటీవల.. Vivo తన X90 సిరీస్ కెమెరా అప్‌గ్రేడ్‌ను ప్రకటించింది. ఇది కొత్త స్మార్ట్‌ఫోన్ కెమెరా సెన్సార్లు మరియు సామర్థ్యాల గురించి వివరణాత్మక సమాచారాన్ని ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
Vivo TWS 3 ఇయర్‌బడ్‌లు కొత్త స్మార్ట్ఫోన్లతో ప్రారంభించబడతాయని కెంపెనీ పేర్కొంది. కొత్త Vivo ఇయర్‌బడ్‌లు 48db/49db నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)