Home » photogallery » technology »

VIVO V25 PRO LAUNCHED WITH 12GB RAM COMES WITH 66W CHARGING COLOR CHANGING GLASS PANEL AND KNOW SPECIFICATIONS PRICE VB

New Mobile Released : Vivo నుంచి కొత్త ఫోన్ విడుదల.. 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో..

Vivo నుంచి కొత్త ఫోన్ ఇండియాలో విడుదల అయింది. ఆగస్టు 25 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.