Home » photogallery » technology »

VIVO T1X SALE BEGINS TODAY ON FLIPKART BUY THIS SMARTPHONE JUST FOR RS 10999 WITH BANK OFFER KNOW PRICE AND SPECIFICATIONS SS

Vivo T1X: కాసేపట్లో వివో టీ1ఎక్స్ సేల్... రూ.10,999 ధరకే 6GB వరకు ర్యామ్, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ

Vivo T1X | వివో ఇండియా ఇటీవల లాంఛ్ చేసిన వివో టీ1ఎక్స్ (Vivo T1X) స్మార్ట్‌ఫోన్ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. రూ.10,999 ధరకే 6GB వరకు ర్యామ్, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.