Realme 9 Pro 5G: రియల్మీ 9 ప్రో 5జీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.14,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.2,000 లభిస్తుంది. (image: Realme India)
Vivo T1 44W: వివో టీ1 44W స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ.16,999. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వేరియంట్‌ను రూ.12,499 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.1,000 లభిస్తుంది. (image: Vivo India)
Poco X4 Pro 5G: పోకో ఎక్స్4 ప్రో 5జీ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ.18,499. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వేరియంట్‌ను రూ.13,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.1,500 లభిస్తుంది. (image: Poco India)
Vivo T1 5G: వివో టీ1 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ.18,999. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వేరియంట్‌ను రూ.13,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.1,000 లభిస్తుంది. (image: Vivo India)
Oppo K10 5G: ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.13,499 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.1,500 లభిస్తుంది. (image: Oppo India)
Poco F4: పోకో ఎఫ్4 స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,499. హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.19,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.3,500 లభిస్తుంది. (image: Poco India)
Xiaomi 11i Hyper Charge 5G: షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.19,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.5,000 లభిస్తుంది. (image: Xiaomi India)
Realme 9 5G SE: రియల్మీ 9 5జీ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.14,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.2,000 లభిస్తుంది. (image: Redmi India)
Vivo T1 Pro 5G: వివో టీ1 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.17,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.6,000 లభిస్తుంది. (image: Vivo India)