1. వివో ఇండియా సిరీస్ టీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్స్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో వివో టీ1 5జీ (Vivo T1 5G), వివో టీ1 ప్రో 5జీ (Vivo T1 Pro 5G), వివో టీ1 44W (Vivo T1 44W) మోడల్స్‌ని పరిచయం చేసింది. ఈ మూడు స్మార్ట్ఫోన్ల ఫీచర్స్‌కి మంచి క్రేజ్ లభిస్తోంది. ఇప్పుడు వివో సిరీస్ టీ టర్బో కార్నివాల్లో ఈ మూడు మోడల్స్‌పై ఆఫర్స్ ఉన్నాయి. ఈ సేల్ మే 16న ముగుస్తుంది. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ పొందొచ్చో తెలుసుకోండి. (image: Vivo India)
2. వివో టీ1 44W స్మార్ట్‌ఫోన్ అసలు ధరలు చూస్తే 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్‌తో 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.14,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.16,499 ధరకు కొనొచ్చు. (image: Vivo India)
4. వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ అసలు ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.21,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.22,499 ధరకు కొనొచ్చు. (image: Vivo India)
6. వివో టీ1 5జీ స్మార్ట్‌ఫోన్ అసలు ధరలు చూస్తే 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తో 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.14,490 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,490 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Vivo India)
7. వివో టీ1 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ చూస్తే 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vivo India)