Home » photogallery » technology »

VIVO INDIA OFFERS FREE VIVO COLOR EARPHONES FOR STUDENTS WHO BOUGHT VIVO T1 5G SMARTPHONE KNOW HOW TO REGISTER SS

Vivo Offer: వివో స్మార్ట్‌ఫోన్ కొన్న విద్యార్థులకు ఉచితంగా ఇయర్‌ఫోన్స్... ఇలా రిజిస్టర్ చేయాలి

Vivo Offer | విద్యార్థులకు వివో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. వివో టీ1 5జీ (Vivo T1 5G) స్మార్ట్‌ఫోన్ కొన్న విద్యార్థులు ఉచితంగా వివో ఇయర్‌ఫోన్స్ పొందొచ్చు. ఇందుకోసం రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఎలాగో తెలుసుకోండి.