Vivo Y73 offer: ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే బ్లూటూత్ స్పీకర్ ఫ్రీ

Vivo Y73 offer | వివో ఇండియా ఇటీవల వివో వై73 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై పలు ఆఫర్స్ ప్రకటించింది వివో. పూర్తి వివరాలు తెలుసుకోండి.