టీ1 ప్రో ఫోన్ను 28,990కు కాకుండా రూ. 18,999కు కొనొచ్చు. టీ1 44 వాట్ ఫోన్ను రూ. 12,499కే లభిస్తుంది. దీని అసలు రేటు రూ.19,990. ఇక వీ23ప్రో ఫోన్ను రూ. 38,990కు కొనొచ్చు. దీని ఎంఆర్పీ రూ. 41,990. ఇంకా వీ23ఇ ఫోన్ను రూ.22,999కు పొందొచ్చు. దీని అసలు రేటు రూ.28,990.