6. Multiple device support: మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను రెండుమూడు నెలలుగా పరీక్షిస్తోంది వాట్సప్. అయితే ఈ ఫీచర్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తామని వాట్సప్ ప్రకటించింది. ఒకట్రెండు నెలల్లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌తో మీరు ఒకే వాట్సప్ అకౌంట్‌ను వేర్వేరు డివైజ్‌లల్లో లాగిన్ కావొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)