Vibez Smartwatch Offer: రూ.7,999 స్మార్ట్‌వాచ్ కేవలం రూ.99కే.. అమెజాన్‌లో కళ్లుచెదిరే ఆఫర్!
Vibez Smartwatch Offer: రూ.7,999 స్మార్ట్‌వాచ్ కేవలం రూ.99కే.. అమెజాన్‌లో కళ్లుచెదిరే ఆఫర్!
Smartwatch Offer | మీరు అదిరే స్మార్ట్ వాచ్ కొనాలని చూస్తున్నారా? అది కూడా తక్కువ ధరకే సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే.
Smartwatch Discount | కళ్లుచెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ ధరకే మీరు స్మార్ట్ వాచ్ సొంతం చేసుకోవచ్చు. ఎంతో తెలుసా? కేవలం రూ. 99 కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయొచ్చు. ఎలా? అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే.
2/ 8
దిగ్గజ కామర్స్ సంస్థగా కొనసాగుతూ వస్తున్న అమెజాన్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. మీరు కేవలం రూ. 99కే అదిరిపోయే స్మార్ట్ వాచ్ సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం కొన్ని సెకన్ల వరకే ఉంటుంది. కనురెప్ప పాటు కాలంలో డీల్ అయిపోవచ్చు.
3/ 8
ఎందుకంటే కంపెనీ కేవలం 200 మందికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది. అందువల్ల మీరు ఈ స్మార్ట్ వాచ్ రూ. 99కే పొందటం కష్టమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఈ డీల్ కోసం వేచి చూస్తూ ఉండొచ్చు.
4/ 8
లైఫ్లాంగ్కు చెందిన వైబెజ్ అనే స్మార్ట్ వాచ్ బ్రాండ్ ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్ వాచ్‌ను మీరు రూ. 99కే పొందొచ్చు. ఈ డీల్ మార్చి 23న 12 ఏఎంకు స్టార్ట్ అవుతుంది. ఈ సేల్‌లో పాల్గొని డీల్ పొందొచ్చు.
5/ 8
సాధారణంగా అయితే వైబెజ్ స్మార్ట్ వాచ్ ఎంఆర్పీ రూ. 7,999గా ఉంది. అయితే దీన్ని మీంరు రూ. 1799కే కొనొచ్చు. కానీ తొలి 200 మంది కస్టమర్లకు ఈ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 99కే మాత్రమే లభిస్తుంది. అందువల్ల సేల్ స్టార్ట్ అవ్వడానికి ముందే రెడీగా ఉండాలి.
6/ 8
ఈ స్మార్ట్ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉండనున్నాయి. బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీ ఉంది. అలాగే హార్ట్ రేటు మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వివిధ వాచ్ ఫేసెస్ కూడా ఉంటాయి.
7/ 8
ఇంకా వీటిల్లో యాక్టివిటీ ట్రాకర్, అలారం క్లాక్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, క్యాలరీ ట్రాకర్, డయల్ ప్లాడ్, క్యాలిక్యులేటర్, స్లీప్ మానిటరింగ్ వంటి తదితర ఫీచర్లు కూడా ఉండనున్నాయి. రౌండ్, స్క్వేర్ స్క్రీన్‌లో ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉండనుంది.
8/ 8
అందువల్ల చౌక ధరకే కొత్త స్మార్ట్ వాచ్ సొంతం చేసుకోవాలని భావించే వారు ఈ డీల్ కోసం వెచి చూడటం ఉత్తమం. రూ. 99 ధర అందుబాటులో ఉన్నప్పుడు వెంటనే కొనుగోలు చేస్తే.. భారీ డిస్కౌంట్‌తో మీరు స్మార్ట్ వాచ్ సొంతం చేసుకున్నట్లే. తొలి 200 మందికే ఈ డీల్ అందుబాటులో ఉంటుందని గుర్తించుకోవాలి.