Solar Storm: దూసుకొస్తున్న సౌర తుఫాను... మీ ఫోన్లలో ఛార్జింగ్ ఫుల్లుగా ఉందా?

High Speed Solar Storm: భూమివైపుగా అత్యంత వేగంగా ఓ సౌర తుఫాను దూసుకొస్తోంది. అది ఇవాళ భూమిని తాకుతుంది అనే అంచనా ఉంది. అలా జరిగితే ఏమవుతుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.