Home » photogallery » technology »

USING WHATSAPP DELTA AND GBWHATSAPP APPS MAY LEAD TO AVOID WHATSAPP ACCOUNT BAN SS

WhatsApp: మీరు వాట్సప్ యూజరా? అయితే ఈ యాప్స్ అస్సలు వాడొద్దు

WhatsApp | మీరు వాట్సప్ వాడుతున్నారా? వాట్సప్‌లో కొత్త ఫీచర్స్ కోసం ఇతర యాప్స్ ట్రై చేస్తున్నారా? అయితే అలర్ట్. వాట్సప్ నిషేధించిన కొన్ని యాప్స్ మీరు వాడుతున్నట్టైతే మీ వాట్సప్ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. మరి మీరేం చేయాలో తెలుసుకోండి.