కానీ, మీరు ఈ యాప్ల ద్వారా రోజుకు కొంత మొత్తాన్ని మాత్రమే లావాదేవీలు చేయగలరు. దీని నుంచి చెల్లింపులపై ఎన్పీసీఐ పరిమితి విధించింది. NPCI UPI చెల్లింపులకు పరిమితులను సెట్ చేసింది. మీరు UPI ద్వారా రోజుకు రూ. 1 లక్ష వరకు మాత్రమే చెల్లింపులు చేయవచ్చు. దీని గురించి తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)