#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » TECHNOLOGY » USERS CAN REDUCE THEIR CABLE AND DTH BILLS WITH TRAI CHANNEL SELECTOR APP KNOW HOW SS TRAI App: కేబుల్ బిల్ ఎక్కువ కడుతున్నారా? ఈ యాప్‌తో తగ్గించుకోవచ్చు TRAI Channel Selector App | మీ కేబుల్ బిల్ ఎక్కువగా వస్తోందా? డీటీహెచ్ రీఛార్జ్ మోత మోగిపోతోందా? అవసరం లేని ఛానెళ్లకు కూడా డబ్బులు చెల్లిస్తున్నారా? ఈ యాప్‌తో మీ కేబుల్, డీటీహెచ్ బిల్లుల్ని తగ్గించుకోవచ్చు. News18 Telugu | September 11, 2020, 6:17 PM IST 1/ 7 1. మీరు కేబుల్ టీవీ కనెక్షన్ తీసుకున్నారా? డీటీహెచ్ వాడుతున్నారా? మీరు కేబుల్, డీటీహెచ్ బిల్లుల్ని తగ్గించుకోవచ్చు. ఇందుకోసం టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI ఇటీవల ఓ యాప్ లాంఛ్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం) 2/ 7 2. ట్రాయ్ ఛానెల్ సెలక్టర్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో, యాపిల్ ఐఫోన్ యూజర్లకు యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) 3/ 7 3. మీరు మీ కేబుల్ టీవీ లేదా డీటీహెచ్‌లో చూడాలనుకుంటున్న ఛానెళ్లు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఎంత బిల్ అవుతుందో సులువుగా తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) 4/ 7 4. టాటాస్కై, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, డిష్‌టీవీ, డీ2హెచ్, హాత్వే డిజిటల్, సిటీ నెట్వర్క్, ఏషియానెట్, ఇన్‌డిజిటల్ లాంటి డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఎంఎస్ఓలకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం) 5/ 7 5. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ కేబుల్ లేదా డీటీహెచ్ ఆపరేటర్‌ను సెలెక్ట్ చేయాలి. మీ సబ్స్క్రిప్షన్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత మీ కేబుల్ టీవీ, డీటీహెచ్ ఛానెల్ ప్యాక్స్‌ను మాడిఫై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) 6/ 7 6. ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఛానెళ్ల జాబితాలో మరిన్ని ఛానెల్స్ యాడ్ చేయొచ్చు. గతేడాది ట్రాయ్ కొత్త టారిఫ్ విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం) 7/ 7 7. అయితే ఏఏ ఛానెళ్లు చూడాలన్న స్వేచ్ఛను సబ్స్క్రైబర్లకు అందించేందుకే కొత్త టారిఫ్ విధానం ప్రవేశపెట్టామని ట్రాయ్ వివరణ ఇచ్చినా పలు విమర్శలు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం) తాజా వార్తలుప్రియురాలి ప్రేమ కోసం అతడు ఓ ఐలాండ్నే నిర్మించాడు.. ఇంతకు ఆమె ఒప్పుకుందా?Andhra Pradesh: భార్య ఉండగానే మరో యువతితో సహజీవనం... అసలు విషయం తెలిసి షాకైన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..Priya Prakash Varrier : జాంబీరెడ్డి హీరో హృదయాన్ని ముక్కలు చేసిన ప్రియా ప్రకాష్ వారియర్..Dk Aruna: ఫోన్లు వస్తున్నాయి.. గూగుల్ పే ద్వారా ఓటుకు ఐదు వేలు.. టీఆర్ఎస్పై డీకే అరుణ ఫైర్ Top Stories Andhra Pradesh: భార్య ఉండగానే మరో యువతితో సహజీవనం... అసలు విషయం తెలిసి షాకైన యువతి... Andhra Pradesh: కృష్ణాజిల్లాలో మూడు కాళ్ల వింత శిశువు జననం.. డాక్టర్లు ఏమన్నారంటే..! ఫోన్లు వస్తున్నాయి.. గూగుల్ పే ద్వారా ఓటుకు ఐదు వేలు.. టీఆర్ఎస్పై డీకే అరుణ ఫైర్ 7 నెలల గర్భిణీ.. ఆసుపత్రికి తీసుకెళ్తున్న భర్త.. దూసుకొచ్చిన ఆటో.. బైక్ ను ఢీకొట్టడంతో.. Telangana: తుమ్మల దారెటు.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదా? కేడర్‌లో అసంతృప్తి
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games