Home » photogallery » technology »

USERS CAN CHECK THEIR BANK ACCOUNT BALANCE ON WHATSAPP WITH THESE TWO METHODS KNOW HOW SS

WhatsApp: మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? వాట్సప్‌లో తెలుసుకోవచ్చు ఇలా

WhatsApp | మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ (Bank Account Balance) ఎంత? బ్యాంకింగ్ యాప్‌లోనే కాదు... మీ వాట్సప్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం రెండు పద్ధతులు ఉన్నాయి. వాట్సప్‌లో బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి.