హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ కొనాలా? నెలకు రూ.300 చాలు

JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ కొనాలా? నెలకు రూ.300 చాలు

JioPhone Next | జియోఫోన్ నెక్స్‌ట్ (JioPhone Next) కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ఈఎంఐతో జియోఫోన్ నెక్స్‌ట్ సొంతం చేసుకోవచ్చు. నెలకు కేవలం రూ.300 ఈఎంఐ చెల్లిస్తే చాలు. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నవారికి డేటా, వాయిస్ కాల్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ప్లాన్స్ వివరాలు తెలుసుకోండి.

Top Stories