Home » photogallery » technology »

USE THESE TIPS FOR HOW TO BLOCK ADS THAT COME IN WHILE WATCHING THE VIDEO

Smart Phone: ఫోన్‌లో ఆన్‌లైన్ యాడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఇలా చేయండి

మనం స్మార్ట్‌ఫోన్‌ (Smartphone)లో ఏదైనా ముఖ్యమైన ఆడియో వింటున్నప్పుడు లేదా వీడియో చూస్తున్నప్పుడు (While watching video).. లేదంటే సాంగ్స్ వింటున్నప్పుడు మధ్యలో యాడ్స్ (Ads) వస్తే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఆఫ్‌లైన్ యాప్స్‌లో కూడా కొన్నిసార్లు ప్రకటనలు డిస్‌ప్లే అవుతుంటాయి. ఇలా మధ్యమధ్యలో వచ్చే యాడ్స్‌ (Advertisements)ను ఎలా ఆపాలో తెలుసుకోండి.