హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Electric Bike: లగ్జరీ ఎలక్ట్రిక్ బైక్... జస్ట్ 40 రూపాయలకే 100 కిలోమీటర్ల ప్రయాణం

Electric Bike: లగ్జరీ ఎలక్ట్రిక్ బైక్... జస్ట్ 40 రూపాయలకే 100 కిలోమీటర్ల ప్రయాణం

Electric Bike | భారతీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ బైకులు (Electric Bike) కూడా లాంఛ్ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన ఓ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 40 రూపాయలకే 100 కిలోమీటర్ల ప్రయాణాన్ని అందిస్తుంది.

Top Stories