ఇంట్లో బొద్దింకలు, దోమల కోసం చాలా మంది రిపెల్లెంట్స్ వాడతారు. కానీ ఇందులో ఉండే రసాయనాలు వాటితో పాటు మనకు కూడా హాని చేస్తాయి. అందుకే వాటి స్థానంలో అధునాతన పరికరాలు వచ్చేశాయి. అవే అల్ట్రా సోనిక్ రిపెల్లెంట్ మెషీన్స్. ఇవి అల్ట్రాసోనిక్ సౌండ్‌తో వాటిని తరిమివేస్తాయి. ఎలాంటి రసాయనాలు ఉండవు.(Image:Amazon)