Home » photogallery » technology »

TWO NEW FEATURES WILL BE AVAILABLE FROM WHATSAPP ONE FEATURE IS AVAILABLE THE OTHER IS COMING SOON DETAILS HERE VB

New Update In WhatsApp: వాట్సాప్ లో అద్భుత ఫీచర్.. ఇక వాటిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు..

వాట్సాప్ (WhatsApp) ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. మొబైల్ వాడటం తెలియని వారికి కూడా ఈ పేరు సుపరిచితమే. తన యూజర్ల సేఫ్టీ మరింత పెంచేందుకు ఎప్పటికప్పుడు అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్లు తీసుకొస్తుంది ఈ వాట్సాప్. తాజాగా మరో ఫీచర్ ను అందుబాటులో కి తీసుకొస్తోంది. దాని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.