ఇటీవల ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ వ్యవస్థాపకు, స్పేస్ ఎక్స్ సీఈవో కూడా అయిన ఎలాన్ మస్క్‌తో ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 44 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.3.30 లక్షల కోట్లు) వెచ్చించి మస్క్ ట్విటర్ దక్కించుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)