యాపిల్ మొబైల్స్, అదనపు స్టోరేజ్, ఐఫోన్, స్టోరేజీ ప్రాబ్లమ్స్" width="1600" height="1600" /> 4. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే సమయంలో రెండు ఖాతాలలో ఒకే పోస్ట్ చేయవచ్చు. ట్విట్టర్ తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ను ఇటీవల ఒక రివర్స్ ఇంజనీర్ గుర్తించారు. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందనే దానిపై అధికారిక డైలాగ్ బాక్స్‌ను షేర్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ ఫీచర్ ఇద్దరు వినియోగదారులను ట్వీట్‌ను రూపొందించేందుకు అనుమతిస్తుంది. సహ రచయితగా వ్యవహరించే అవకాశం కల్పిస్తోంది. బ్రాండ్ పార్ట్నర్షిప్, ఇన్ఫ్లుయెన్సర్ క్యాంపెయిన్స్, ఇద్దరు వ్యక్తులు పోస్ట్ క్రెడిట్లను పంచుకోవడానికి కొత్త మార్గాన్ని ఈ ఫీచర్ అందించనుంది. మెటా కంపెనీకి చెందిన ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఫీచర్‌ను తొలుత అందుబాటులోకి తీసుకొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. Bank Customers: ఆ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వాటిలో భారీ మార్పులు.. తప్పక తెలుసుకోండి..
రివర్స్ ఇంజినీర్ అలెశాండ్రో పలుజ్జీ షేర్ చేసిన స్క్రీన్షాట్లు ట్విట్టర్ ఫీచర్ ఎలా పని చేస్తుందో స్పష్టం చేస్తున్నాయి. ట్వీట్‌కు సహ రచయితగా మిమ్మల్ని అనుసరించే పబ్లిక్ ఖాతాలను మాత్రమే ఆహ్వానించగలరు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆండ్రాయిడ్ ట్రోజన్ యాప్, ఆండ్రాయిడ్ మాల్వేర్ యాప్, ఆండ్రాయిడ్ యాప్, ప్లేస్టోర్, డేంజరస్ యాప్" width="1600" height="1600" /> 8. ట్విట్టర్ కంపెనీకి పోటీగా ఉన్న సంస్థలు ఇద్దరు యూజర్లు కలిసి పోస్టు క్రియేట్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ సమయంలో ఎలాంటి ఫీచర్‌ను ట్విట్టర్ అందిస్తుందనే సమాచారం లేకపోయినా.. త్వరలోనే ఇద్దరు యూజర్లు కలిసి ఒక ట్వీట్‌ను చేసే సదుపాయం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)