Twitter: కేంద్రం దెబ్బకు వెనక్కి తగ్గిన ట్విట్టర్.. కీలక ప్రకటన.. వివరాలివే

ఎట్టకేలకు ట్విట్టర్ వెనక్కుతగ్గింది. భారత్‌లో ట్విట్టర్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా వినయ్‌ ప్రకాశ్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.