Big Shock to Twitter: మధ్యవర్తి హోదా కోల్పోయిన ట్విట్టర్... తొలి ఎఫ్ఐఆర్ నమోదు

Big Shock to Twitter | సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్‌కు బిగ్ షాక్ తగిలింది. భారతదేశంలో మధ్యవర్తి హోదా కోల్పోయింది. దీంతో ఏం జరుగుతుందో, ట్విట్టర్‌కు ఎలా నష్టం జరుగుతుందో తెలుసుకోండి.