హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Verified Twitter Account: మీ ట్విట్టర్ ఖాతాను అఫిషియల్ గా మార్చుకోవాలా.. అయితే ఇలా చేయండి..

Verified Twitter Account: మీ ట్విట్టర్ ఖాతాను అఫిషియల్ గా మార్చుకోవాలా.. అయితే ఇలా చేయండి..

Verified Twitter: సోషల్ మీడియా ట్విట్టర్‌లో మొదట కొద్ది మంది వ్యక్తులకు సంబంధించి బ్లూ టిక్ రావాలంటే ఖాతాలను వెరిఫై చేసేవారు. నేటి సోషల్ మీడియా యుగంలో చాలా మంది ప్రజలు తమ ఖాతాను ధృవీకరించాలని అంటే బ్లూ టిక్‌ రావాలని కోరుకుంటారు.

Top Stories