Home » photogallery » technology »

TWITTER FEATURES ONLY FOR THOSE WHO LIKE IT NOW ANOTHER NEW FEATURE FROM TWITTER DETAILS EVK

Twitter Features: ఇక న‌చ్చిన వారికి మాత్ర‌మే.. ట్విట్ట‌ర్ నుంచి మ‌రో కొత్త ఫీచ‌ర్‌.. వివ‌రాలు

Twitter Features | ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్స్‌తో ఆక‌ట్టుకోవ‌డంలో ట్విట్ట‌ర్ ముందు వ‌రుస‌లో ఉంటుంది. చాలా మంది ప్ర‌ముఖులు ఎక్కువ‌గా ట్విట్ట‌ర్ వేదికగా త‌మ అభిప్రాయాల‌ను పంచుకొంటుంటారు. తాజాగా ట్విట‌ర్ట్ ఈ ట్విట్‌ల‌కు సంబంధించి కొత్త రూల్‌ను ప్ర‌వేశ పెడుతోంది.