Home » photogallery » technology »

TWITTER FEATURES FEATURED FEATURES ON TWITTER NOW JOIN THE GROUPS EVK

Twitter Features: ట్విట్ట‌ర్‌లో అదిరిపోయే ఫీచ‌ర్స్‌.. ఇక గ్రూప్‌లు క‌ట్టేయండి!

Twitter Features | ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్స్‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకొనే ట్విట్ట‌ర్ త్వరలోనే ట్విట్టర్​ ఫ్లాక్​ పేరుతో కొత్త ఫీచర్​ను పరిచయం చేసే యోచనలో ఉంది. ఈ ఫీచర్​ ద్వారా యూజర్లు వారి నిర్దిష్ట ట్వీట్లను చూడగలిగే వ్యక్తుల జాబితాను ఎంచుకోవచ్చు.