Twitter Features: బ్లాక్ చేయ‌క్క‌ర్లేదు.. ఇలా చేస్తే చాలు.. ట్విట్ట‌ర్‌లో ప్రైవ‌సీ ఫీచ‌ర్స్ తెలుసుకోండి

సోష‌ల్ మీడియా (Social Media) లో చాలా మంది వ‌రుస ట్వీట్‌ (Tweet)ల‌తో ఇబ్బంది పెడుతుంటారు. వారిని బ్లాక్ చేయ‌లేం. అలా అని వారిని భ‌రించ‌లేం. అలాంటి స‌మయంలో ఏం చేయాలో తోచ‌దు. ఇలా ఇబ్బంది ప‌డే వారికి ట్విట్ట‌ర్ కొత్త ఫీచ‌ర్స్‌ (New Features)ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని ద్వారా వారిన బ్లాక్ చేయ‌కుండా.. అన్‌ఫాలో చేయ‌కుండా వారి ట్వీట్‌ల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. అది ఎలాగో తెలుసుకోండి.