Twitter: అమెరికా ఉద్యోగిని ఇండియాకు గ్రీవెన్స్ అధికారిగా నియమించిన ట్విట్టర్

Twitter Grievance Officer | భారత ప్రభుత్వంతో ట్విట్టర్ పోరాటం కొనసాగుతోంది. అమెరికాకు చెందిన ఉద్యోగిని గ్రీవెన్స్ అధికారిగా నియమించింది ట్విట్టర్.